SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

AP Governor condoles death of BPR Vithal…

Vijayawada(Special Opinion)Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan expressed deep sorrow and sadness on the passing away of Sri B.P.R. Vithal retired senior IAS officer on Friday. Governor Sri Harichandan said Sri B.P.R. Vithal was an esteemed bureaucrat and noted Economist and served as Secretary, Finance and Planning, Deputy Chairman of AP Planning Board in the united AP. The Governor said Sri Vithal also served in eminent positions such as Advisor International Monetary Fund, Member of 10th Finance commission etc.The Governor conveyed his heartfelt condolences to members of the bereaved family.

బిపిఆర్ విఠల్ మృతి పట్ల ఎపి గవర్నర్ సంతాపం

విజయవాడ, జూన్ 19: సీనియర్ బ్యూరోక్రాట్, ప్రసిద్ధ ఆర్థికవేత్త బి.పి.ఆర్ విఠల్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ బి.పి.ఆర్. విఠల్ ఉన్నతమైన బ్యూరోక్రాట్ గా, ప్రసిద్ధ ఆర్థికవేత్తగా సేవలు అందించారన్నారు. యునైటెడ్ ఎపిలో ఎపి ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్, ఫైనాన్స్, ప్లానింగ్ కార్యదర్శిగా పనిచేసారని, అంతర్జాతీయ ద్రవ్య నిధి సలహాదారుగా, 10 వ ఆర్థిక కమిషన్ సభ్యునిగా కీలక పదవులకు విఠల్ వన్నె తెచ్చారని గవర్నర్ గుర్తు చేశారు. విఠల్ కుటుంబ సభ్యులకు గవర్నర్ తన హృదయపూర్వక సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »