SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

AP Governor expresses shock at the tractor accident in Prakasam district…

Vijayawada (Special Opinion) Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan expressed shock and dismay at the accident in which a tractor collided with an electric pole in Naguluppulapadu mandal near Machavaram in Prakasam district in which 9 persons were killed, including 7 women and several others were injured. The Governor was informed that the district administration is taking necessary steps to provide medical care by shifting the injured persons to hospital. Governor Sri Harichandan offered his heartfelt condolences to members of the bereaved families.

ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన గవర్నర్
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బిశ్వ భూషణ్

విజయవాడ, మే 14: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీ కొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూసన్ హరిచందన్ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసారు. గవర్నర్ శ్రీ హరిచందన్ మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »