SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

AP Governor to hold Vice Chancellors’ conference…

Vijayawada(Special Opinion)Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan, will be holding a conference of the Vice Chancellors of Universities in the State on Friday, to be held through video conference from Raj Bhavan in Vijayawada. The Vice Chancellors’ conference is organized by the AP State Council of Higher Education on the subject of “Challenges being faced by the Institutions of Higher Education during the COVID-19 pandemic and the way out.” Issues such as challenges faced by the higher education institutions such as disruption in conduct of regular classes in the wake of corona virus pandemic, UGC guidelines on conduct of final year examinations and the way forward, will be discussed during the conference.Prof. K. Hemachandra Reddy, Chairman of AP State Council of Higher Education and Sri Mukesh Kumar Meena, Secretary to Governor will be participating in the conference from Raj Bhavan in Vijayawada, while the Vice Chancellors of State Universities will be participating from their respective offices.

వైస్ ఛాన్సలర్స్ తో గవర్నర్ సమావేశం

విజయవాడ, జూలై 16 : విజయవాడలోని రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ శుక్రవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించనున్నారు. “COVID-19 మహమ్మారి సమయంలో ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి నుండి బయట పడే మార్గాలు” అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ వైస్ ఛాన్సలర్స్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సాధారణ తరగతుల నిర్వహణలో అంతరాయం, చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణపై యుజిసి మార్గదర్శకాలు మరియు ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు.విజయవాడలోని రాజ్ భవన్ నుండి ఈ సమావేశంలో ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొ. కె. హేమచంద్ర రెడ్డి, గవర్నర్ కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పాల్గొంటారు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఆయా కార్యాలయాల నుండి పాల్గొంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »