SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

AP Governor wishes happy Ganesh pooja to the people…

Vijayawada(Special Opinion)A P Governor wishes happy Ganesh pooja to the people of Andhra Pradesh. he said“I convey my warm greetings to the people of Andhra Pradesh on the occasion of Vinayaka Chathurthi. This important Hindu festival is celebrated across the country with great devotion and gaiety and with participation of young people in large number.Devotees offer prayers to Lord Sri Vigneswara to remove obstacles and for the success of all their endeavours. On this festival day, it is customary for the people to offer invocation prayers to Lord Ganesha, for the success of new ventures.I pray to Lord Vigneswara to shower His choicest blessings on all of us to lead a life of peace and harmony and to give us the strength to overcome the pandemic situation created by COVID-19.I once again appeal to the people of Andhra Pradesh to strictly adhere to the Covid-19 guidelines and health protocols issued by the authorities and celebrate the festival by staying at home. The war against Covid-19 pandemic can be won by cooperating with the authorities in containing the spread of corona virus.”

కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు

రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిశ్వ భూషణ్ హరి చందన్

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

కరోనా నుండి విశ్వ జనావళిని కాపాడాలని గణనాథుని ప్రార్థిస్తున్నా

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. దేశవ్యాప్తంగా ఈ ముఖ్యమైన పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, మరోవైపు యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొనటం ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు. భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారని శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ వివరించారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని అకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుందని గౌరవ గవర్నర్ తెలిపారు. కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అధిగమించి, శాంతి, సామరస్యంతో జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని విశ్వ జనావళికి ప్రసాదించాలని తాను విగ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అధికారులు జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ఇంట్లో వద్దే ఉండి పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్ధం యుద్దంలో భాగస్వాములు కావాలని గౌరవ హరిచందన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ప్రకటన వెలువడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »