SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

COVID 19 Stops AP Governor’s Birth Day celebration this year…

Vijayawada(Special Opinion)Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan, whose birthday falls on August 3, has decided not to celebrate his birthday this year due to prevailing situation of COVID-19 pandemic in the State. Governor Sri Biswa Bhusan Harichandan has appealed to all concerned to not to come to Raj Bhavan to wish him on his birthday. The Governor has once again appealed to the people of the State to take all precautions such as avoiding unnecessary travel by staying at home, maintaining social distance, wearing a face mask, washing hands with sanitizer or soap. Governor Sri Harichandan said the spread of the corona virus can be prevented only by following all the necessary protocols and practices as advised by the Central and State government authorities.

ఈ సంవత్సరం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్

విజయవాడ, ఆగస్టు 02: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వలన నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఆగస్టు 3 న తన జన్మదిన వేడుకలను జరుపకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ నిర్ణయించారు. వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్ భవన్ కు ఎవరూ రాకూడదని గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ సంబంధిత వారు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే ఉండి, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని గవర్నర్ శ్రీ హరిచందన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ మరియు పద్ధతులను పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని గవర్నర్ శ్రీ హరిచందన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »