SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

Donate plasma & save lives: Governor appeals people for Covid-19…

Vijayawada(Special Opinion) AP Governor Sri Biswa Bhusan Harichandan on the occasion of 74th Independence Day appeals to the people to donate plasma for COVID-19 patients.he said “On the occasion of the 74th Independence Day, I have great pleasure in conveying my greetings to the people of Andhra Pradesh. Independence Day is a day of remembrance as well as of dedication. A day of remembrance of all those great patriots whose sacrifices has made it possible for us today to enjoy the fruits of freedom. A day of re- dedication to the noble ideals of truth, non-violence, peace, solidarity and brotherhood which inspired our national struggle for freedom. On this auspicious day, let us pledge ourselves to rededicate to the cause of nation building.As you all are aware, the country is presently passing through a difficult situation posed by the Covid-19 pandemic. The corona virus pandemic has caused immense suffering to the people and disrupted the normal way of life. he said I call upon all the people to follow the guidelines issued by the authorities and prevent spread of the Covid-19. The fight against corona virus can only be won by staying at home, avoiding unnecessary travel, maintaining social distance, washing hands with soap or sanitiser, wearing face mask in public etc.I appeal to all those who have fully recovered from COVID-19, to come forward and help the patients currently fighting the infection, by donating their plasma. All COVID warriors should take pledge to help the society in overcoming this crisis by donating their plasma to the needy people as a larger responsibility towards mankind.I extend my warm wishes to make this Independence Day truly memorable and once again appeal to the people to “Be Safe and Stay Home” and prevent the spread of the pandemic.he wishes you all, a Happy Independence Day.”రాజ్ భవన్
ప్రెస్ నోట్:
కోవిడ్ నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలి – 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ గారి సందేశం“74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది.ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేక అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే రోజు. స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావంతో, దేశ పురోగతికి ధృడ నిశ్చయంతో పునరంకితమయ్యే రోజు. కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న విషయం మీ అందరికి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు అపారమైన నష్టాన్నికలిగించింది. సాధారణ జన జీవన విధానానికి భంగం కలిగించింది.అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సాధ్యమైనంతవరకు ఇళ్ళల్లోనే ఉండాలి, అనవసర ప్రయాణాలు మానుకోవాలి. సామాజిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చు అని విశ్వసిస్తున్నాను. కోవిడ్ -19 వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకున్న వారందరికీ, వారి ప్లాస్మాను దానం చేసి, వైరస్ సంక్రమణతో పోరాడుతున్న రోగులకు సహాయం చేయమని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ వైరస్ ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి.”ఇంటిలోనే ఉండండి సురక్షితంగా ఉండండి” కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని మరోసారి ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »