SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

Provide online information system of beds in hospitals: Governor directs officials…

Vijayawada(Special Opinion)Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan held a review meeting on the status of Covid-19 situation in the State with Chief Secretary Smt. Nilam Sawhney, Spl. Chief Secretary, Health & Family Welfare Sri K.S. Jawahar Reddy and other officials through video conference from Raj Bhavan on Tuesday. Speaking to the officials, the Governor advised them to provide an online information system that provides data on availability of beds in various Covid-19 designated hospitals, to needy persons.Governor Sri Harichandan appreciated the untiring efforts of doctors, para-medical staff, sanitation workers and other frontline warrirors in the treatment of Covid-19 patients.Governor Sri Harichandan expressed concern over the steep hike in number of Covid-19 positive cases at an alarming rate 12 to 13 percent, after the unlock period and made a particular mention of the top five districts where more number of Covid-19 positive cases are being reported and enquired about the steps being taken to contain the spread of the virus in these five districts. Governor Sri Harichandan appreciated the efforts of the administration for conducting more number of tests per million population by ramping up test facilities through mobile testing vans.Chief Secretary, Smt. Nilam Sawhney said the reason for the surge in number of Covid-19 positive cases is due to movement of people from neighbouring States after the unlock was announced and said it is expected to come down by end of July. Sri K.S. Jawahar Reddy, Spl. Chief Secretary, Health & Family Welfare said all efforts are being made to bring down the number of positive cases to 5 percent and in any case not exceeding 10 percent and mortality rate to less than 1 percent. He said to ensure this the state government has put in place the process of testing, tracing, tracking, isolation and treatment on a large scale. Sri Jawahar Reddy said the functioning of the testing labs is being streamlined to ensure that the result is given out within 24 hours. He said people can make a call to 104 Call centre and ask for undergoing test and also seek admission of Covid-19 positive patients. He said the state government is procuring 3.25 lakh rapid antigen test kits which can give out result within 15-20 minutes and testing will also be ramped up to 35000-40000 per day. Sri Jawahar Reddy said the government has now made it compulsory for everyone to wear a mask in public. He said the government has appointed 2700 doctors and para-medical staff by holding a special Covid-19 recruitment drive.Chief Secretary Smt. Nilam Sawhney said sufficient number of beds are available to cope up with the rise in number of positive cases and expressed the hope that after two weeks, the State will see a decline in the number of Covid-19 positive cases.Vijayawada, July 21: Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan held a review meeting on the status of Covid-19 situation in the State with Chief Secretary Smt. Nilam Sawhney, Spl. Chief Secretary, Health & Family Welfare Sri K.S. Jawahar Reddy and other officials through video conference from Raj Bhavan on Tuesday. Speaking to the officials, the Governor advised them to provide an online information system that provides data on availability of beds in various Covid-19 designated hospitals, to needy persons.Governor Sri Harichandan appreciated the untiring efforts of doctors, para-medical staff, sanitation workers and other frontline warrirors in the treatment of Covid-19 patients.Governor Sri Harichandan expressed concern over the steep hike in number of Covid-19 positive cases at an alarming rate 12 to 13 percent, after the unlock period and made a particular mention of the top five districts where more number of Covid-19 positive cases are being reported and enquired about the steps being taken to contain the spread of the virus in these five districts. Governor Sri Harichandan appreciated the efforts of the administration for conducting more number of tests per million population by ramping up test facilities through mobile testing vans.Chief Secretary, Smt. Nilam Sawhney said the reason for the surge in number of Covid-19 positive cases is due to movement of people from neighbouring States after the unlock was announced and said it is expected to come down by end of July. Sri K.S. Jawahar Reddy, Spl. Chief Secretary, Health & Family Welfare said all efforts are being made to bring down the number of positive cases to 5 percent and in any case not exceeding 10 percent and mortality rate to less than 1 percent. He said to ensure this the state government has put in place the process of testing, tracing, tracking, isolation and treatment on a large scale. Sri Jawahar Reddy said the functioning of the testing labs is being streamlined to ensure that the result is given out within 24 hours. He said people can make a call to 104 Call centre and ask for undergoing test and also seek admission of Covid-19 positive patients. He said the state government is procuring 3.25 lakh rapid antigen test kits which can give out result within 15-20 minutes and testing will also be ramped up to 35000-40000 per day. Sri Jawahar Reddy said the government has now made it compulsory for everyone to wear a mask in public. He said the government has appointed 2700 doctors and para-medical staff by holding a special Covid-19 recruitment drive.Chief Secretary Smt. Nilam Sawhney said sufficient number of beds are available to cope up with the rise in number of positive cases and expressed the hope that after two weeks, the State will see a decline in the number of Covid-19 positive cases.Sri Mukesh Kumar Meena, Secretary to Governor, Sri K. Bhaskar, Commissioner of Health & Family Welfare and other officials of the government have also participated in the video conference.

By Sudhir Patnaik

కోవిడ్ ఆసుపత్రుల పడకల సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండి – గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్

• వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ -19 పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గవర్నర్ శ్రీ బిస్వభూషన్ హరిచందన్
విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో కోవిడ్ -19 స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ సమీక్షా సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్నీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ఎస్. జవహర్ రెడ్డి మరియు ఇతర అధికారులతో మంగళవారం రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. వివిధ కోవిడ్ -19 కేంద్రాలుగా నియమించబడిన ఆసుపత్రులలో పడకల లభ్యతపై డేటాను ఆన్‌లైన్ సమాచార వ్యవస్థ ద్వారా అవసరమైన వ్యక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు గవర్నర్ సూచించారు.
కోవిడ్ -19 రోగి చికిత్సలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు ఇతర అధికారుల కృషిని గవర్నర్ శ్రీ హరిచందన్ ప్రశంసించారు.
అన్‌లాక్ తరువాత, కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుండి 13 శాతం వరకు పెరగడంపై గవర్నర్ శ్రీ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మొదటి ఐదు జిల్లాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన గవర్నర్, ఈ ఐదు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మొబైల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్ శ్రీ హరిచందన్ ప్రశంసించారు.
అన్‌లాక్ ప్రకటించిన తరువాత పొరుగు రాష్ట్రాల నుండి ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ సంఖ్యలో తరలిరావడమే రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణం అని, జూలై చివరి నాటికి ఇది తగ్గుతుందని భావిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్నీ చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్యను 5 శాతానికి తగ్గించడానికి, మరణాల సంఖ్యను 1 శాతం కంటే తక్కువగా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్ మరియు ట్రీట్మెంట్ పద్ధతిని అనుసరించి, కవిడ్-19 ఉద్ట్రుతిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అని ఆయన చెప్పారు.
24 గంటల్లో ఫలితం లభించేలా కరోనా పరీక్ష లేబరేటరీల పనితీరును క్రమబద్ధీకరిస్తున్నామని శ్రీ జవహర్ రెడ్డి తెలిపారు. ప్రజలు 104 కాల్ సెంటర్‌కు కాల్ చేసి పరీక్ష చేయించుకోవచ్చని, కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ -19 పాజిటివ్ రోగులు ఆసుపత్రులలో అడ్మిషన్ కూడా పొందవచ్చని శ్రీ జవహర్ రెడ్డి అన్నారు. 15-20 నిమిషాల్లో ఫలితాన్ని ఇవ్వగల 3.25 లక్షల రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని, పరీక్షలను కూడా రోజుకు 35000-40000 వరకు పెంచడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశాలలో పేస్ మాస్క్ ధరించడం ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసిందని శ్రీ జవహర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక కోవిడ్ -19 రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వం 2700 మంది వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు.
పాజిటివ్ కేసుల పెరుగుదలకు అనుగుణంగా తగిన సంఖ్యలో పడకలు అందుబాటులో ఉన్నాయని ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్నీ అన్నారు. రెండు వారాల తరువాత, కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గవర్నర్ కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్రీ కె. భాస్కర్,ఇతర ప్రభుత్వ అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »